Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KadapaTrailer : రాయలసీమలో రేప్‌లు - హత్యలు ఇలా చేస్తారా (వీడియో)

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి కేంద్ర బిందువు కానున్నారా? ఆయన తాజాగా కడప పేరుతో ఓ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను చూస్తే నిజమేనని చెప్పాల్సి ఉంటుంది.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (11:50 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి కేంద్ర బిందువు కానున్నారా? ఆయన తాజాగా కడప పేరుతో ఓ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను చూస్తే నిజమేనని చెప్పాల్సి ఉంటుంది. ఈ ట్రైలర్‌లో అత్యాచారాలు, హత్యలు వంటి భయానక దృశ్యాలను డైరెక్టుగా చూపించారు. అంతేనా, డైలాగులు కూడా బూతు పదాలనే వాడారు. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయితే పెను వివాదమే సృష్టించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఓ ట్రైలర్‌ను వర్మ రిలీజ్ చేశారు.
 
కడప పేరుతో వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే రాంగోపాల్ వర్మ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు. రాయలసీమ ఫ్యాక్షనిజానికి పుట్టినిల్లు అయితే.. అందులో కడప దానికి గర్భగుడి వంటిది అంటున్నాడు. తాను చూపించాలనుకుంటున్నది ఎలాంటి సెన్సార్ లేకుండా ట్రైలర్‌లోనే చెప్పేశాడు. అక్కడి ఫ్యాక్షనిజం చాలా దారుణంగా ఉంటుందని ఈ ట్రైలర్‌తో నిరూపించాడు. పలు సందర్భాల్లో రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరిటాల రవి… ఫ్యాక్షనిజం గురించి చెప్పిన డెఫినేషన్లను ఉదహరిస్తూ… ట్రైలర్‌ను ఆర్జీవీ రూపొందించడం గమనార్హం. ఈ ట్రైలర్‌ను ఓసారి చూడండి. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments