Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజీపీ వార్నింగ్‌తో దిగివచ్చిన వర్మ... 'వంగవీటి'లో ఒక్క డైలాగ్ కట్

నేను మోనార్క్ లాంటివాడినని, 'వంగవీటి' సినిమా విషయంలో ఎవరు చెప్పినా విననంటూ రచ్చ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వెనక్కి తగ్గారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసిన ‘వంగవీటి’ సినిమాలో ఒక డైలాగ్‌ను తీసేయడానికి ఒ

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (10:17 IST)
నేను మోనార్క్ లాంటివాడినని, 'వంగవీటి' సినిమా విషయంలో ఎవరు చెప్పినా విననంటూ రచ్చ చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వెనక్కి తగ్గారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసిన ‘వంగవీటి’ సినిమాలో ఒక డైలాగ్‌ను తీసేయడానికి ఒప్పుకున్నారు. 
 
ఏపీ డీజీపీ సాంబశివరావు కోరికపై వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయంటూ వంగవీటి రాధా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ డైరెక్టర్ వర్మతో మాట్లాడారు. దీంతో 'చంపేయ్ రంగా' అని రత్న కుమారి.. రంగాకు చెప్తున్న డైలాగ్‌ను తొలగించడానికి వర్మ అంగీకరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments