Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లో క్రాకర్స్ పేల్చిన వారికి పిచ్చి పట్టిందా? ఆర్జీవీ

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (11:06 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఆదివారం విడుదలైంది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఓ థియేటర్‌లో అభిమానుల ఉత్సాహం హద్దులు దాటింది. 
 
థియేటర్‌లో ఏకంగా క్రాకర్స్‌ కాల్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది. థియేటర్‌లో బాణాసంచా కాల్చడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అకా ఆర్జీవీ కూడా స్పందించారు. థియేటర్లో క్రాకర్స్ కాల్చిన వారికి పరోక్షంగా పిచ్చి పట్టిందని అన్నారు.
 
 థియేటర్లో క్రాకర్లు పేలడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అభిమానం పేరుతో ఇతర ప్రేక్షకులను వేధించడం సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేస్తానంటున్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా!

Drug Rocket : హైదరాబాదులో డ్రగ్స్ రాకెట్- 25 మంది ప్రముఖులపై కేసు

హెల్మెట్ పెట్టుకుని బస్సును నడిపిన డ్రైవర్

లవ్ ప్రపోజల్‌ కోసం జలపాతంకు వెళ్లాడు.. ప్రేయసికి ఉంగరం చూపెట్టాడు.. నీటిలో జారుకున్నాడు..(video)

అమ్మా... ఇంటికి భోజనానికి వస్తున్నా.. అంతలోనే వంతెనపై నుంచి దూకేసిన యువ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments