వినోద్ ఖ‌న్నా మృతి : 'బాహుబ‌లి-2' ప్రీమియర్ షో ర‌ద్దు: క‌ర‌ణ్ జొహార్ వెల్లడి

బాలీవుడ్ సినీ దిగ్గజం వినోద్ ఖన్నా గురువారం కన్నమూశారు. దీంతో ఆయన మొతికి సంతాపసూచకంగా బాలీవుడ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ఇందులోభాగంగా, ఈ రోజు రాత్రి ప్ర‌ద‌ర్శింప‌త‌ల‌పెట్టిన "బాహుబ‌లి-2" ప్రీమియర్ షోను

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:09 IST)
బాలీవుడ్ సినీ దిగ్గజం వినోద్ ఖన్నా గురువారం కన్నమూశారు. దీంతో ఆయన మొతికి సంతాపసూచకంగా బాలీవుడ్ శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ఇందులోభాగంగా, ఈ రోజు రాత్రి ప్ర‌ద‌ర్శింప‌త‌ల‌పెట్టిన "బాహుబ‌లి-2" ప్రీమియర్ షోను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బాహుబలి చిత్రం హిందీ హక్కులు తీసుకున్న ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత క‌ర‌ణ్ జొహార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. 
 
బాహుబ‌లి టీమ్ అంతా వినోద్ ఖ‌న్నా మృతి ప‌ట్ల సంతాపం తెలుపుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, ఈ బెనిఫిట్ షోను బాలీవుడ్‌లో మాత్ర‌మే ర‌ద్దు చేస్తారా? లేదా అన్ని భాష‌ల్లోనూ ర‌ద్దు చేస్తారా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. 
 
కాగా, క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతూ కొన్ని రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ వచ్చిన వినోద్ ఖన్నా గురువారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments