Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనతో కాపురం చేస్తూ మరో మహిళతో అక్రమ సంబంధం : పవన్‌పై రేణూ ఆరోపణలు

తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో పిల్లల్ని కన్నాడంటూ తన మాజీ భర్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి రేణూ దేశాయ్ సంచలన ఆరోపణలు చేసింది. బేబీ పోలినాను తెరపైకి తెస్తూ, తనతో కాపురం చేస్తూనే మరో

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (10:21 IST)
తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో పిల్లల్ని కన్నాడంటూ తన మాజీ భర్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి రేణూ దేశాయ్ సంచలన ఆరోపణలు చేసింది. బేబీ పోలినాను తెరపైకి తెస్తూ, తనతో కాపురం చేస్తూనే మరో యువతితో పవన్ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 2012 మార్చి 13న బేబీ పోలినా పుట్టిందని తన ఫేస్‌బుక్ ఖాతాలో గుర్తు చేసిన రేణూ దేశాయ్, ఆ తర్వాత నాలుగు రోజులకు అంటే, 2012 మార్చి 16న తనకు పవన్ విడాకులు ఇచ్చారని గుర్తు చేశారు. 
 
మార్చి 13న పోలినా పుట్టిందంటే, ఆమె తల్లి, ప్రస్తుత భార్య అన్నా లెజినోవా జూలై 2011లో గర్భం ధరించి వుంటుందని చెప్పుకొచ్చింది. తాను ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా రేణూ వెల్లడించింది.
 
గత కొన్నిరోజులుగా తనకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయని, స్వప్నతో నా ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని పాప పుట్టిన తేదీ మరియు విడాకులు మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. అందుకే ఈ వివరణ ఇస్తున్నానని అన్నారు. ఆమె చేసిన పోస్ట్‌ను కూడా చూడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments