మీ దేవుడే విడాకులు కోరారు.. పవన్ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన రేణూ

తాను రెండో పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు మీరిద్దరు విడాకులు ఎందుకు తీసుకు

Webdunia
శనివారం, 7 జులై 2018 (13:04 IST)
తాను రెండో పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు మీరిద్దరు విడాకులు ఎందుకు తీసుకున్నారంటూ అనేక మంది ప్రశ్నిస్తున్నారు.
 
దీంతో మరో ఇంటికి కోడలిగా వెళ్లనున్న రేణూ దేశాయ్.. తన విడాకుల అంశంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా, తనను ప్రశ్నిస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు ఆమె వాస్తవాలు తెలిపేందుకు ముందుకు వచ్చారు. 
 
ఇందులోభాగంగా, విడాకులకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. ముందు పవన్‌ కళ్యాణే విడాకులు కావాలన్నారని, అందుకే విడాకులు తీసుకున్నామన్నారు. అయితే ఇన్నేళ్లు ఇంటి విషయాన్ని బయటపెట్టి గోల చేయకూడదన్న ఉద్దేశంతోనే స్పందించలేదని తెలిపారు. ఇప్పుడు మరో ఇంటికి కోడలిగా వెళుతున్న తరుణంలో ప్రజలకు, అభిమానులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే స్పందిస్తున్నట్టు తెలిపారు. 
 
కాగా, రేణూ దేశాయ్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. దీంతో కొందరు పవన్ అభిమానుల నుంచి ఆమె మరింత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా ఏళ్లుగా ఎన్నో ఇంటర్య్వూలో దాటవేస్తూ వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన పర్సనల్‌ యుట్యూబ్‌ చానల్‌లో రిలీజ్‌ చేసిన ఇంటర్య్వూలో ఇన్నేళ్లు ఒంటరిగా సాగిన తన ప్రయాణం, ఎదుర్కొన్న కష్ట నష్టాలతో పాటు పవన్‌తో విడాకులకు కారణమైన పరిణామాలపై స్పందించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments