Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెళ్లి తర్వాతే భర్తను చూపిస్తా... రేణూ దేశాయ్, లైవ్ వీడియోలో 'పవన్' హోరు...

రేణూ దేశాయ్. ఇప్పుడీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక చాలా ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె నిశ్చితార్థం కూడా ఇటీవలే జరిగింది. ఆ తర్వాత ఆమె

Renu Desai
Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (18:49 IST)
రేణూ దేశాయ్. ఇప్పుడీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక చాలా ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన రేణూ దేశాయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె నిశ్చితార్థం కూడా ఇటీవలే జరిగింది. ఆ తర్వాత ఆమెపై ట్విట్టర్లో ట్రోలింగ్ ఎక్కువైంది. దీనితో ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేసుకున్నారు. 
 
తాజాగా అకస్మాత్తుగా ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో దర్శనమిచ్చారు. తన శ్రేయోభిలాషులతో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారంటే... " నన్ను హాయ్ వొదిన అని పిలిస్తే నా కాబోయే భర్త నీకు అన్నయ్య అవుతాడు. నేను ఇప్పుడే కాదు... ఎప్పుడూ హ్యాపీగానే వుంటాను. మా పిల్లలు అకీరా, ఆద్య చాలా సంతోషంగా వున్నారు. కొందరు సారీ వొదినా అని పోస్టులు పెడుతున్నారు... నాకు ఎందుకు సారీ.
 
కొంతమంది వున్నారు ఏ పనీపాట లేనివారు, అలాంటివారు పనికిరాని కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో 10 పర్సెంట్ బ్యాడ్ పర్సన్స్ వున్నారని నాకు అర్థమైంది. పెళ్లి తర్వాతే నా భర్తను చూపిస్తా. నాకు మూడు రోజుల నుంచి విపరీతంగా మంచి సందేశాలు వస్తున్నాయి. అందరికీ పర్సనల్‌గా కృతజ్ఞతలు చెపుతాను. నాకు అమ్మాయిల కంటే అబ్బాయిల నుంచే ఎక్కువ సపోర్ట్ వస్తుంది. నేను చేస్తున్న మేము సైతం జూలై 1న వస్తుంది. చూడండి" అని రేణూ దేశాయ్ లైవ్ చేస్తున్నంతసేపు గాలి(పవన్) ఆగలేదు మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments