Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిట్టి సినిమా ట్రైలర్ లింక్‌ను షేర్ చేస్తున్నా.. చూడండి.. రేణూ దేశాయ్

దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధానంగా తెరకెక్కించిన మిట్టీ సినిమా ట్రైలర్ చూడాలని జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ కోరింది.

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (13:25 IST)
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మళ్లీ సీన్లోకి వచ్చింది. రేణూ దేశాయ్ ప్రస్తుతం రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధానంగా తెరకెక్కించిన మిట్టీ సినిమా ట్రైలర్ చూడాలని కోరింది. 
 
ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో మంగళవారం ఓ పోస్టు ద్వారా ఈ వీడియోను చూడాల్సిందిగా కోరింది. '' రైతులే మనకు జీవనాధారం. దేశంలో రైతుల మేలుకోరే కొందరు నిర్మించిన మిట్టి సినిమా ట్రైలర్ లింక్‌ను షేర్ చేసుకుంటున్నాను. దీన్ని చూడండి..'' అంటూ కోరింది.
 
దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు ఈ ట్రైలర్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. పంటలు పండక, తీసుకున్న అప్పులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక మధనపడే రైతుల కుటుంబాల ఆవేదన ఇందులో కనిపించింది.  కుటుంబాలు, ఒక సీజన్ లో మంచి ధర వచ్చిందని, అప్పు చేసి డబ్బు తెచ్చి, పత్తి పంటను వేసి, వర్షాలు కురవక పంట నష్టపోతున్న రైతన్నల వ్యధలను ఈ ట్రయిలర్ లో ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments