Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణూ బుక్ కీపింగ్ అదుర్స్: పవన్ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నమాట!

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (11:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భార్య రేణూ దేశాయ్ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఈమెకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే బుక్ కీపింగ్‌లోనూ ఈమె బెస్ట్. సాధారణంగా తాము కొన్న ప్రతీ బుక్‌కి ప్రత్యేకత ఆపాదించేవాళ్లు తక్కువగానే ఉంటారు. అలాంటివారిలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సంథింగ్ స్పెషల్ అని చెప్పకతప్పదు. ట్విట్టర్లో రేణూ దేశాయ్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. బుక్ కీపింగ్‌ విషయంలో రేణూకు ఎంత ఆసక్తో ఈ ట్వీట్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. 
 
ట్విట్టర్లో ఓ పిక్‌ను షేర్ చేస్తూ.."నేను నా పుస్తకాలను మార్కింగ్ చేసే విధానం ఇది. ఇలా చేయడంతో వాటిని మళ్లీ చదివేటప్పుడు అప్పటి జ్ఞాపకాలు మళ్లీ గుర్తొస్తాయి"అని రాసింది రేణు దేశాయ్. ఈ ట్వీట్‌తో పాటే ఆ పుస్తకాన్ని తను దానిపై రాసుకున్న అప్పటి రాతలను కూడా ఫోటో తీసి సోషల్ నెట్వర్క్‌లో పెట్టింది రేణూ దేశాయ్. 
 
తన సంతకం కొన్న ప్లేస్‌‍కి గుర్తుగా చెన్నై ఎక్కడ కొన్నానో గుర్తు కోసం ల్యాండ్ మార్క్ అని రాసుకుంది రేణు. అంతే కాకుండా తన పుస్తకం కొన్న డేట్‌తో పాటు కొమరం పులి షూటింగ్ టైమ్‌లో కొన్నదని కూడా మెన్షన్ చేసింది. ఇంతకీ ఆ బుక్ పేరేంటో తెలుసా.. త్రూ ఏ గ్లాస్. డార్క్ లీ. ఇప్పుడా బుక్ ని ఓపెన్ చేస్తే.. అప్పుడు పవన్ తో కలిసి చెన్నైలో చక్కర్లు కొట్టిన సంగతులు గుర్తుకొస్తున్నాయన్నమాట..!

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments