Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో నాది 17 ఏళ్ల బంధం... విడాకులపై సంతకం పెడితే పోతుందా... ఆ జ్ఞాపకాలతోనే... రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తను పవన్ గురించి నిత్యం మాట్లాడుతాననీ, ఆయనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తాననీ, దానిని ఎవ్వరూ అడ్డుకోలేరనీ ఓ సంచలన ఇంటర్య్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు చర్చించారు. పవన్ కళ్యా

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (19:55 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తను పవన్ గురించి నిత్యం మాట్లాడుతాననీ, ఆయనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తాననీ, దానిని ఎవ్వరూ అడ్డుకోలేరనీ ఓ సంచలన ఇంటర్య్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు చర్చించారు. పవన్ కళ్యాణ్‌తో తన బంధం 17 ఏళ్లదనీ, ఆ బంధాన్ని ఒక్క సంతకంతో ఎలా మర్చిపోగలనంటూ వ్యాఖ్యానించారు. విడాకుల కాగితం పైన సంతకం చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ను మర్చిపోవాలంటే ఎలా అంటూ ఎదురు ప్రశ్నించారు. 
 
పవన్ గురించి మాట్లాడితే... తనేదో పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నానంటూ కొందరు అంటున్నారనీ, ఆయన తన ఇద్దరి పిల్లల తండ్రి అని గుర్తు చేశారు. ఏదో అనుకోకుండా విడాకులయ్యాయనీ, అంతమాత్రాన పవన్ గురించిన జ్ఞాపకాలను వదిలేయడం సాధ్యం కాదంటూ ఆమె చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకున్నా మామధ్య స్నేహం కొనసాగుతుందనీ, పవన్ కళ్యాణ్ ఫోటోలను ఇకపై కూడా పోస్ట్ చేస్తానని తేల్చి చెప్పింది రేణూ దేశాయ్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments