Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తగారింటికి వెళ్లిన నాకు హారతి పళ్లెంకు బదులు చెప్పుతో కొట్టారు : రేఖ

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి రేఖ. ఈమె ఎన్నో సంచలనాలు సృష్టించారు. అలాగే, తన వ్యక్తిగత జీవితంలోనూ అన్నే సంచలనాలే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని కూర్చి ఆత్మకథ రూపంలో వెలువరించారు. యాస్మిన్‌ ఉస్మాన్‌ ర

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:42 IST)
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటి రేఖ. ఈమె ఎన్నో సంచలనాలు సృష్టించారు. అలాగే, తన వ్యక్తిగత జీవితంలోనూ అన్నే సంచలనాలే ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిని కూర్చి ఆత్మకథ రూపంలో వెలువరించారు. యాస్మిన్‌ ఉస్మాన్‌ రాసిన ‘రేఖా...ద అన్‌టోల్డ్‌ స్టోరీ’లో బోలెడన్ని రహస్యాలు దాగి ఉన్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి వ్యవహారంలో రేఖ పడిన ఇబ్బందులు, అవమానాలు ఇందులో విపులంగా పొందుపరిచినట్టు సమాచారం. రేఖ మొదట వినోద్‌ మెహ్రాను పెళ్ళిచేసుకుంది. అత్తగారింటికి వెళ్ళిన రేఖకు హారతి పళ్ళెం బదులు చెప్పు దెబ్బలు ఎదురయ్యాయట. 
 
ఎందుకంటే.. రేఖను పెళ్ళి చేసుకోవడం వినోద్‌ తల్లికి ఏమాత్రం ఇష్టం లేదట. దాంతో గడపలో అడుగుపెట్టిన కొత్త కోడలిని చెప్పుతో కొట్టి వెళ్ళగొట్టిందట. బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments