Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్ రెచ్చిపోయింది.. హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది..!

Webdunia
గురువారం, 5 మే 2016 (09:30 IST)
హీరోయిన్లు ఈ మధ్య తెగ రెచ్చిపోతున్నారు. టూపీస్, క్లీవేజ్ వంటి గ్లామర్ షోలకు ఏ మాత్రం వెనుకాడట్లేదు. బాలీవుడ్ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ల సరసన శ్రుతిహాసన్ నిలిచిపోయింది. ఓ మ్యాగజైన్‌కు లింగరీలో ఫోజులిచ్చి శ్రుతిహాసన్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే దీపికా, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా ఇలా అందరూ బికినీల్లో హాట్ హాట్‌గా ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. 
 
కానీ దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్ళి అక్కడ ఈ రేంజు ఫోజులిచ్చిన వారు తక్కువే. కానీ ప్రస్తుతం శ్రుతిహాసన్ మాత్రం ఓ రేంజ్‌లో అందాల ఆరబోసింది. బాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు అంతంతమాత్రంగా లభించడంతో.. మంచి అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు శ్రుతిహాసన్ హాట్‌గా ఫోజిచ్చింది. ఈ ఫోటోల గురించే ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?

పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్

అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఇది ప్రారంభమైతే విజయవాడకు రానక్కర్లేదు..

ర్యాంకులు మంత్రులను తక్కువ చేసేందుకు కాదు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments