రెబల్ స్టార్ వరద సాయం కోసం 2 కోట్లు విరాళం ఇచ్చారు

డీవీ
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదల రీత్యా ప్రజలకు అల్లకల్లోలం అయ్యారు. ప్రభుత్వాలు, కొందరు పెద్దలు తగినంద సాయం చేస్తూ తోడుగా వున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్. టి.. ఆర్. తోపాటు పలువురు సాయం చేశారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తన సాయంగా రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో1 కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్ కుటుంబీకులు వారి ఊరిలోకానీ మరెక్కడైనా కానీ ఇలాంటి ఉప్రదవాలు వస్తే తగు విధంగా స్పందిస్తుంటారు. ఇందులో క్రిష్టంరాజు ముందు వుండేవారు. 
 
కాగా, ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు మారుతీ నేత్రుత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ తర్వాత కల్కి సెక్వెల్ తోపాటు రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments