Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే.. నేను లోదుస్తులు ధరించకుండా నటించా: కంగనా రనౌత్

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (15:29 IST)
బాలీవుడ్ మేకర్ పహ్లాజ్ నిహ్లానీ కొత్త ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు సాఫ్ట్ పోర్న్ టైప్ తరహాలో సాగుతుంది. ఇందులో కంగనా రనౌత్‌కు ఆయన ఓ మంచి ఆఫర్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పేరు "ఐ లవ్యూ బాస్". దీనికి కోసం ఇటీవల ఫోటో షూట్ నిర్వహించారు. దీనికి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా హాజరైంది. ఈ ఫోటో షూట్‌లో లోదుస్తులు ధరించకుండా కంగనా రనౌత్‌ను పాల్గొనేనా నిహ్లానీ ఒప్పించారు. ఆ తర్వాత కంగనా రనౌత్ ఫోటో షూట్ పూర్తి చేశారు. ఇపుడు ఇది వివాదాస్పదమైంది. 
 
దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ, "సాఫ్ట్ పోర్న్ టైప్ పాత్ర చేయ‌మ‌ని నాకు ప‌హ్లజ్ ఆఫ‌ర్ చేశారు. నేను లోదుస్తులు లేకుండా ఫొటోషూట్ చేసిన మాట వాస్త‌వ‌మే కానీ, ఆ త‌ర్వాత ఎందుకో ఫోన్ నెంబ‌ర్ మార్చేశాను" అని ఆమె చెప్పుకొచ్చింది.
 
దీనిపై పహ్లాజ్ నిహ్లాని స్పదించారు. "నేను ఈ సినిమా చేయాల‌నుకున్న మాట వాస్త‌వ‌మే. ఫొటో షూట్ కోసం రూ.80 ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టా. ఆ ఫొటో షూట్ త‌ర్వాతే కంగ‌నాకు అస‌లైన అవ‌కాశాలు వ‌చ్చాయి. ఫొటో షూట్ కోసం రెఫ‌రెన్స్ ఫొటోలు పంపించానేకానీ, ఆ రోజు నేన‌స‌లు వెళ్ల‌లేదని క్లారిఫై చేశారు. 
 
కానీ, అప్ప‌ట్లో ఆ ఫొటోలు మీడియాలో చాలా బాగా ప్ర‌చారం అయ్యాయి. అయినా ఆమె లోదుస్తులు వేసుకుంటే నాకెందుకు? వేసుకోక‌పోతే నాకెందుకు? నేనెప్పుడూ ఆమెను ఫోర్స్ చేయ‌లేదు. ఫొటో షూట్ చేయ‌డం, చేయ‌క‌పోవ‌డం ఆమె ఇష్టం. ఇప్పుడు ఇలా మాట్లాడ‌టం స‌రికాదు" అంటూ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం