Webdunia - Bharat's app for daily news and videos

Install App

RC 15లో అంజలి..రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (11:13 IST)
"ఆర్ఆర్ఆర్" తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించనున్న చిత్రం ఆర్సి15. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే కీసర అద్వానీని హీరోయిన్ గా ప్రకటిచారు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ తర్వాత ఆమె చేస్తున్న మూడో తెలుగు ప్రాజెక్ట్ ఇది. 
 
ఇప్పుడు వకీల్ సాబ్ బ్యూటీ కూడా ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండవ మహిళా కథానాయికగా నటించడానికి శంకర్ అంజలిని సంప్రదించారని తెలుస్తోంది. 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా వకీల్ సాబ్‌తో అంజలి పునరాగమనం ఆకట్టుకుంది. ఈ మూవీ టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలను అందించింది. ఆర్సీ15 రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. 
 
శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు, సిబ్బంది త్వరలో ఖరారు చేయబడతారు. ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీలో రూపొందించబడుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌కి థమన్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments