Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవిబాబు కొత్త చిత్రం ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల..!

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (12:25 IST)
వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ ర‌విబాబు. అవును, అన‌సూయ‌, అవును 2..ఇలా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్ అందించే ర‌విబాబు ఇటీవ‌ల తెర‌కెక్కించిన అదుగో చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో స‌క్స‌స్ కోసం మ‌రో ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టాడు. ఈసారి కూడా అ తో స్టార్ట్ అయ్యే టైటిల్ పెట్ట‌డం విశేషం. నూతన సంవత్సర కానుకగా ఈ విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 
 
ఈ చిత్రానికి ఆవిరి టైటిల్ కన్ఫర్మ్ చేశారు రవిబాబు. కొత్త సంవత్సరం కానుకగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రమని.. త్వరలోనే చిత్ర వివరాలను, నటీనటులను ప్రకటిస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే వీటి వివరాలు బయటకు రానున్నాయి. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి... ఈ సినిమా అయినా ర‌విబాబుకు ఆశించిన విజయాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments