Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ సినిమాలపై రవితేజ విమర్శలు!

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (11:41 IST)
Ravi Teja
మాస్‌ మహరాజాకు భారీ సినిమాల నిర్మాణాలపై కయ్యిమన్నారు. అందుకు కారణం ఎవరు? అనేదిఆయన మాటల్లోని మర్మం ప్రేక్షకులకు వదిలేశారు. తాజాగా ఆయన నటించిన సినిమా టైగర్‌ నాగేశ్వరరావు. స్టూవర్డ్‌పురం దొంగ అయిన నాగేశ్వరరావు కథను తీసుకుని దేశంలోని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. తాజాగా బదిరులకోసం కూడా వారి భాషలో ట్రైలర్‌ విడుదల చేశారు. 
 
ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడుతూండగా,  పాన్‌ ఇండియా సినిమాగా మీ సినిమా విడుదలవుతుంది అని అడిగితే, వెంటనే ఆయన.. అసలు పాన్‌ ఇండియా అనే పదం నాకు అర్థంకాదు. అది చాలా తప్పు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలు కూడా అప్పట్లో అన్ని భాషల్లోనూ విడుదలయ్యాయి. జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఇప్పుడు పాన్‌ ఇండియ అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ పదం నాకు నచ్చదు. ఇప్పుడు అన్ని దేశాల సినిమాలు భాషల సినిమాలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. అందుకే ఐ హేట్‌ పాన్‌ ఇండియా పదం అన్నారు. సలు ఈ పదం పెట్టింది మీడియానే కదా! అంటూ ముగింపు సెటైర్‌ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments