Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమర్షియల్ సినిమాను దాటి ఎందుకు హీరోయిన్లు రాలేకపోతున్నారంటే.. రాశిఖన్నా లెక్చర్

సినిమా విజయం సాధిస్తే తప్పులు కూడా అందంగా కనిపిస్తాయని, కానీ సినిమా ప్లాఫ్ అయితే మాత్రం ఒప్పులు కూడా తప్పులుగా మారిపోతాయని తత్వ బోధనకు దిగింది రాశీఖన్నా. జయాపజయాలు మన చేతుల్లో లేకపోవడమే సినీరంగంలో విధి విచిత్రం అని, అందుకే నాలాంటి కథానాయికలు కమర్షియల

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (05:31 IST)
సినిమా విజయం సాధిస్తే తప్పులు కూడా అందంగా కనిపిస్తాయని, కానీ సినిమా ప్లాఫ్ అయితే మాత్రం ఒప్పులు కూడా తప్పులుగా మారిపోతాయని తత్వ బోధనకు దిగింది రాశీఖన్నా. జయాపజయాలు మన చేతుల్లో లేకపోవడమే సినీరంగంలో విధి విచిత్రం అని, అందుకే నాలాంటి కథానాయికలు కమర్షియల్ సినిమాలవైపే మొగ్గు చూపిస్తున్నారని రాశీ చెప్పుకొచ్చింది.
 
ప్రస్తుతం ఎన్టీఆర్‌, రవితేజ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రాశీ. ఆమె మాట్లాడుతూ ‘‘విజయం చేతిలో ఉంటే ధీమా పెరుగుతుంది. ప్రతీ అడుగు నమ్మకంగా వేస్తాం. పైగా హిట్‌ సినిమాలో చిన్న చిన్న తప్పులు చేసినా అవి కూడా అందంగా కనిపిస్తాయి. ఒప్పులుగా మారిపోతాయి. అదే ఫ్లాప్‌ సినిమా కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. అక్కడ మన ఒప్పులు కూడా తప్పులుగా మారిపోతాయి అని చెప్పింది. 
 
ఓ విజయవంతమైన చిత్రంలో నటించడంలో ఉన్న ఆనందమే వేరు. ఆ సినిమా కోసం మనం ఏం చేశాం మనకెంత పేరొచ్చింది అనేది పక్కన పెడితే... ఆ విజయంలో నాకూ ఓ వాటా ఉందన్న ఆనందం ఎంతో సంతృప్తినిస్తుంద’’ని చెబుతోంది రాశీఖన్నా. జయాపజయాలు మన చేతుల్లో లేకపోవడమే సినీరంగంలో విధి విచిత్రం అని వాపోయింది.
 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments