Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తి సరసన రష్మిక మందన.. వదులుకుంటుందా ఏమిటి?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (11:55 IST)
గీతగోవిందం హిట్టయ్యాక రష్మిక మందనకు మంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో డియర్ కామ్రేడ్‌లో నటిస్తున్న ఆమె, నితిన్ జోడీగా 'భీష్మ' చేయనుంది. తెలుగులోనే మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టే పనిలో వుంది. అంతేగాకుండా కోలీవుడ్‌లోనూ ఛాన్సులు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
 
తమిళంలో ఊపిరి ఫేమ్ కార్తి హీరోగా ఒక సినిమా చేయడానికి 'రెమో' దర్శకుడు సన్నాహాలు మొదలెట్టేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ సినిమాలో కథానాయికగా ఆయన రష్మికను తీసుకునే అవకాశం వున్నట్లు తెలస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments