Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లు బికినీ వేసుకుంటే నోరెళ్లబెట్టి చూస్తున్నారుగా.. మేం చేస్తే తప్పా? రష్మీ

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. సినీ హీరోయిన్స్‌ను టార్గెట్ చేసింది. వెండితెరపై బికినీల్లో, గ్లామర్‌గా పెద్ద హీరోయిన్లు కనిపిస్తే.. నోరెళ్లబెట్టి చూస్తున్నారుగా.. అంటూ ప్రశ్నించింది. పెద్ద పెద్ద హీరోయి

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (12:40 IST)
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. సినీ హీరోయిన్స్‌ను టార్గెట్ చేసింది. వెండితెరపై బికినీల్లో, గ్లామర్‌గా పెద్ద హీరోయిన్లు కనిపిస్తే.. నోరెళ్లబెట్టి చూస్తున్నారుగా.. అంటూ ప్రశ్నించింది. పెద్ద పెద్ద హీరోయిన్లు బికినీలు వేసుకున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరని.. కానీ బుల్లితెర నటులు మాత్రం గ్లామర్‌గా కనిపిస్తే విమర్శలు చేస్తున్నారని రష్మీ మండిపడింది. తాము మాత్రం ట్రెండీగా కనిపించడంలో తప్పులేదని చెప్పింది. 
 
జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో "ఎ" జోకులు, హాట్‌గా కనిపించే యాంకర్ రష్మీ.. ఈ ప్రోగ్రామ్ ద్వారానే మంచి పేరు కొట్టేసింది. ఇంకా గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్‌గా ఎదిగింది. ఆపై రెండు సినిమాలు చేసినా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో బుల్లితెర మరింత దృష్టి పెట్టి.. సినీ అవకాశాల కోసం వేయి కనులతో ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగానే బుల్లితెర స్క్రీన్ పైనే గ్లామర్‌గా కనిపిస్తోంది. 
 
రష్మి మాత్రమే కాదు... అనసూయ, శ్రీముఖిలాంటి యాంకర్లు కూడా ఈ రూట్ లోనే వెళ్తున్నారు. వీరు వేసుకుంటున్న దుస్తులు, వీరి ప్రోగ్రాంలలోని వల్గారిటీపై కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వల్గారిటీ కామెంట్లను ఏమాత్రం పట్టించుకునేది లేదని రష్మీ స్పష్టం చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: మార్చిలో జనసేన ప్లీనరీ.. మూడు రోజులు ఆషామాషీ కాదు.. పవన్‌కు సవాలే...

TTD Chairman : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. జనవరి 10, 11 12 తేదీల్లో రద్దీ వద్దు

మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారా.. విమానాలు నడుపుతున్నారా? బస్సు మధ్యలో వ్యక్తి.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments