Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌ష్మి గౌత‌మ్‌ 'అంతం' అందాలు... ఫ‌స్ట్‌ డే రూ. 1.26 కోట్ల గ్రాస్ వసూళ్లు

'గుంటూరు టాకీస్ త‌రువాత రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మి గౌతమ్ హీరోయిన్‌గా విడుద‌ల‌ైన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌నిర్మాత జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. 3

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (14:41 IST)
'గుంటూరు టాకీస్ త‌రువాత రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మి గౌతమ్ హీరోయిన్‌గా విడుద‌ల‌ైన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌నిర్మాత జి.ఎస్.ఎస్.పి కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించారు. చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. 300 థియేట‌ర్లకు పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాలలో జూలై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌ైన అన్ని నగరాల్లో స్పీడ్ ఫుల్స్‌తో, టౌన్స్‌లో 90%  ఓపెనింగ్‌తో మొద‌టిరోజునే 1.26 కోట్ల గ్రాస్‌ని వ‌సూలు చేసి ఇండిపెండెంట్ చిన్న చిత్రాల్లో రికార్డుగా నిలిచింది. 
 
ఈ సందర్భంగా దర్శకనిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా 'అంతం చిత్రం 300 థియేట‌ర్స్‌లో విడుద‌ల‌ై మొద‌టిరోజు రూ. 1.26 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా రీజ‌న్‌బుల్ రేట్స్‌కి మా డిస్ట్రిబ్యూట‌ర్స్‌కి ఇచ్చాము. వారంద‌రూ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతాం అంటున్నారు. ఇండిపెండెంట్ చిన్న చిత్రాలు విడుద‌ల కావ‌టమే చాలా క‌ష్టంగా వున్న ఈరోజుల్లో మా చిత్రం విడుద‌ల ముందు బిజినెస్ కావ‌టం, గ్రాండ్ రిలీజ్ కావ‌టం. మెద‌టిరోజు రికార్డు క‌లెక్ష‌న్ రావ‌టం చాలా ఆనందంగా వుంది. గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత‌ రష్మీ గౌతమ్ న‌టించిన చిత్రం కావ‌టం, రంజాన్ ప‌ర్వ‌దినం కావ‌టం మా చిత్రానికి తెలుగు ప్రేక్ష‌కులు భారీ ఓపెనింగ్ ఇచ్చారు. వారంద‌రికి మాధ‌న్య‌వాదాలు అని అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments