Webdunia - Bharat's app for daily news and videos

Install App

''తప్పడ్'' సినిమాపై రష్మీ గౌతమ్ కామెంట్.. నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (11:55 IST)
సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ చాలా యాక్టివ్‌గా వుంటుంది. అలాగే హాట్ హాట్ అందాలను పోస్టు చేయడంలో ఆమె దిట్ట. ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే వుంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలై కూర్చుంది. 
 
ఈ మధ్యే తాప్సీ నటించిన తప్పడ్ సినిమా గురించి తన అభిప్రాయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది రష్మీ గౌతమ్. అయితే ఈమె పెట్టిన పోస్ట్ కొందరు నెటిజన్లకు నచ్చడం లేదు. ఈ కామెంట్స్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు చర్చకు వస్తున్నారు. 
 
తప్పడ్ సినిమా కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా అంటూ ప్రశంసిస్తూ రష్మీ గౌతమ్ చేసిన పోస్టు చూసి చాలామంది ఫైర్ అవుతున్నారు. దానికి కారణం ప్రస్తుతం బాయ్‌కాట్ తప్పడ్ అంటూ హ్యాష్ ట్యాగ్ రన్ చేస్తూ తాప్సీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటమే. 
 
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపుతున్న వాళ్లకు ఆమె మద్దతు తెలపడంతో తాప్సీకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఆమె నటించిన సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ వాళ్లు పిలుపునిచ్చారు. కానీ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. కలెక్షన్లు కూడా పర్లేదనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రష్మీ తప్పడ్ సినిమా గురించి నోరెత్తింది. తద్వారా చిక్కుల్లో పడింది. మరి ఈ కామెంట్లకు రష్మీ గౌతమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments