Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ అది పెట్టుకుని వెళ్ళమని చెబుతున్న రాశీఖన్నా

Webdunia
శనివారం, 4 మే 2019 (17:06 IST)
వరుసగా విజయవంతమైన సినిమాలు చేసిన రాశీఖన్నా ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. చాలారోజుల పాటు ఖాళీగానే ఉన్నారు. అవకాశాలు రాకపోయినా ఏ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళలేదు రాశీ ఖన్నా. అయితే ఈమధ్య షాపింగ్‌లకు ఫ్రెండ్స్‌‍తో ఎక్కువగా తిరుగుతూ కనిపిస్తున్నారు. తన సొంత కారును తోలుకుంటూ వెళుతున్నారు. 
 
అయితే తాను తిరిగే ప్రాంతంలో ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ఉంటే మాత్రం కారు ఆపి మారి క్లాస్ పెరుకుతోందట రాశీ ఖన్నా. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలను కాపాడుకోవచ్చు. అది ముందు గుర్తు పెట్టుకోవాలి అంటూ హెల్మెట్ పెట్టుకోనివారికంతా దారిలో చెబుతూ వెళుతోందట. అయితే రాశీఖన్నా చెబుతున్న మాటలను పాజిటివ్‌గా తీసుకుంటే మరికొంతమంది మాత్రం నీకెందుకమ్మా నీ పని నువ్వు చూసుకో అంటూ చెబుతున్నారట. 
 
రాశీఖన్నాతో పాటు కారులో వెళ్ళే స్నేహితులు కూడా నీకెందుకు ఇవన్నీ... వెళదాం పదా అని చెబుతున్నారట. అయితే రాశీ ఖన్నా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. నా తండ్రి నాకు చెప్పారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని. అందుకే నేను ట్రాఫిక్స్ రూల్స్‌ను వాహనదారులకు చెబుతాను.. చెబుతూనే ఉంటానంటోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments