Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శీలం" సమర్పించేందుకు సరైన మగాడి కోసం ఎదురు చూస్తున్నా... (video)

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (12:13 IST)
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో ఈ అమ్మడు చేసిన రచ్చ అంతాఇంతాకాదు. 
 
ఈ చిత్రంలోని "ఆ" సన్నివేశాలను చూసిన ఆమె ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కొద్ది రోజులుగా డిఫ‌రెంట్ స్టైల్‌లో ఫొటో షూట్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. ట్రెండీగా, స్టైలిష్‌గా, రొమాంటిక్‌గా ఇలా డిఫ‌రెంట్ స్టైల్‌లో రాశీ చేసిన ర‌చ్చ సోష‌ల్ మీడియాని షేక్ చేసింది.
 
ఈ క్రమంలో రాశీఖన్నా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేమ జోలికి పోలేదని చెబుతోంది. పైగా, భవిష్యత్‌లో ఎవ‌రితోనైన ప్రేమ‌లో ప‌డితే డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. నా జీవితంలో ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments