Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడుకున్నారంటూనే నగ్నంగా కంగనా... 'రంగూన్'లో కసి కసిగా(video), 13 లక్షల మంది...

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే బోల్డుగా మాట్లాడేస్తుందని తెలుసు. ఇండస్ట్రీలో వుండే వ్యవహారాలన్నిటినీ బహిరంగంగా చెప్పేయడంలో కంగానా రనౌత్ ముందు వుంటుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనను చాలామంది వాడుకున్నారంటూ సంచలన కామెంట్లు కూడా చేసింది.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (14:56 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ అంటేనే బోల్డుగా మాట్లాడేస్తుందని తెలుసు. ఇండస్ట్రీలో వుండే వ్యవహారాలన్నిటినీ బహిరంగంగా చెప్పేయడంలో కంగానా రనౌత్ ముందు వుంటుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనను చాలామంది వాడుకున్నారంటూ సంచలన కామెంట్లు కూడా చేసింది. తాజాగా ఆమె నటించిన చిత్రం రంగూన్ త్వరలో విడుదల కాబోతోంది. 
 
ఈ చిత్రం ట్రైలర్‌లో కంగనను చూసినవారు షాక్‌కి గురవుతున్నారు. ఎందుకంటే ఆమె ఈ చిత్రం కోసం ఓ సన్నివేశంలో ఎదపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా నటిస్తుంది. లిప్ టు లిప్ కిస్ ఇవ్వడమే కాకుండా తన ఎదను మరో నటుడు షాహిద్ కపూర్ ఎదపై ఆన్చుతూ నటించిన సన్నివేశం చాలా ఘాటెక్కిస్తోంది. కాగా ఈ చిత్రం ట్రెయిలర్ నిన్న విడుదలయితే ఇప్పటికే 13 లక్షల మంది దాన్ని చూశారు. 
 
ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలంటేనే డిఫరెంట్. ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంగా సాగుతుంది. ఐతే ఇది ముక్కోణ ప్రేమకథ. షాహిద్, సైఫ్ అలీఖాన్ - కంగనా రనౌత్ మధ్య జరిగే ప్రేమాయణం చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఇందులో కంగనా రనౌత్ తన నటనతో విజృంభించిందనే చెప్పాలి. రనౌత్ జూలియా అనే నటిగా సినిమాలో నటిస్తున్న కంగనా ఎలాంటి అభ్యంతరం లేకుండా శృంగార రసాన్ని పండించింది. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో? చూడండి వీడియోను...

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments