Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటే సుందరానికీ.. రంగో రంగ.. క్రేజీ లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్

Webdunia
సోమవారం, 23 మే 2022 (19:14 IST)
Nani
నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజిమ్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'అంటే సుందరానికీ..' జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో 'అంటే సుందరానికీ' నుంచి వరుస అప్డేట్స్‌ ఇస్తున్నారు. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. 
 
తాజాగా మరో లిరికల్‌ సాంగ్‌ను మే 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. 
 
రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారు. యలమంచిలి రవి శంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. "రంగో రంగ" అనే క్రేజీ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ య్యూటూబ్‌లో దూసుకుపోతోంది. 
 
ఈ సాంగ్ కు లిరిసిస్ట్ సనాపతి భరద్వాజ్ పాత్రుడు చక్కటి లిరిక్స్ అందించారు. కాగా వివేక్ సాగర్  క్యాచీ ట్యూన్ ఇవ్వగా.. సింగర్ ఎన్సీ కారుణ్య అద్భుతంగా పాడారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments