Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిలియన్ డాలర్ల' హీరోయిన్ సమంత... ఓవర్సీస్‌లో ఎగబడుతున్నారు...

ఇప్పుడు సమంత పేరు చెబితే టాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు ఓవర్సీస్‌లోనూ ఒకే పేరు చెపుతున్నారు. అదేంటయా అంటే.... మిలియన్ డాలర్ల సమంత అనీ. ఈ మిలియన్ డాలర్ల సమంత అంటే ఏంటో అని అనుకుంటున్నారు కదా. మరేం లేదు... సమంత నటించిన చిత్రాలన్నీ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్ష

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (11:45 IST)
ఇప్పుడు సమంత పేరు చెబితే టాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు ఓవర్సీస్‌లోనూ ఒకే పేరు చెపుతున్నారు. అదేంటయా అంటే.... మిలియన్ డాలర్ల సమంత అనీ. ఈ మిలియన్ డాలర్ల సమంత అంటే ఏంటో అని అనుకుంటున్నారు కదా. మరేం లేదు... సమంత నటించిన చిత్రాలన్నీ ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన రంగస్థలం చిత్రం ఓవర్సీస్‌లో మొదటి రోజే మిలియన్ డాలర్ల మార్కు దాటేసి ముందుకు దూసుకువెళుతోంది. 
 
అక్కినేని కోడలు కాకముందు ఆమె సక్సెస్ గ్రాఫ్ అలా సాగుతుండగానే ఇప్పుడు నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక నటించిన రంగస్థలం చిత్రం కూడా ఆమెకు మంచి విజయాన్ని సాధించిపెట్టింది. రంగస్థలంలో డీగ్లామర్ పాత్రలో రామలక్ష్మిగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఇకపోతే భవిష్యత్తులో తను నటించే పాత్రల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది సమంత. ఆమె నటించిన తదుపరి చిత్రం మహానటి త్వరలో విడుదల కాబోతోంది. మొత్తమ్మీద మిలియన్ డాలర్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments