Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 17న భారత్-పాకిస్థాన్ వార్ స్టార్ట్... రానా 'ఘాజీ' రిలీజ్

ఈనెల 17వ తేదీన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వార్ జరుగనుంది. వార్ అంటే.. నిజంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. 1970లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఘాజీ. రానా, తాప్సీ, కె.కె.

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:57 IST)
ఈనెల 17వ తేదీన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య వార్ జరుగనుంది. వార్ అంటే.. నిజంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. 1970లో జరిగిన భారత్-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఘాజీ. రానా, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రల్లో నటించారు. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. 
 
ఈ చిత్రాన్ని ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇదే అశంపై నిర్మాతలు మాట్లాడుతూ యుద్ధ సన్నివేశాలు రొమాంచితంగా ఉంటాయనీ, ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ఓంపురి, నాజర్, రాహుల్‌సింగ్, మిలింద్ గునాజీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, మాటలు: గుణ్ణం గంగరాజు, నిర్మాతలు: అన్వేష్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నే, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంకల్ప్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?

నోటీసులు ఇవ్వకుండానే అలాంటి భవనాలు కూల్చివేయొచ్చు : హైడ్రా కమిషనర్

3 గంటలు ఆలస్యమైతే విమానం రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments