Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి బిజీ బిజీ.. టెన్షన్ పడుతున్న రానా.. అంతా విరాటపర్వం కోసం..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:29 IST)
ఫిదా బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం ఏరికోరి మరీ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా సాయిపల్లవి యువ సామ్రాట్ నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయ్యింది. అయితే... రీషూట్ చేయాలి అంటూ సాయి పల్లవి డేట్స్ మళ్లీ తీసుకున్నారు. సాయిపల్లవి కూడా శేఖర్ కమ్ముల డేట్స్ అడగడంతో కాదనలేక ఓకే చెప్పింది.
 
ప్రస్తుతం లవ్ స్టోరీ‌కి సంబంధించి రీషూట్ లో సాయిపల్లవి నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించనున్న వేదాళం రీమేక్‌లో నటించనుందని తెలుస్తోంది. ఇందులో సాయిపల్లవి మెగాస్టార్ సిస్టర్‌గా నటించనున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాల కంటే ముందు నుంచి సాయిపల్లవి విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం.
 
అయితే.. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ని ఇంకా ప్రారంభించలేదు. సాయిపల్లవి వరుసగా డేట్స్ ఇస్తూ బిజీ అవుతుండడంతో తమ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడుతుందనే ఉద్దేశ్యంతో రానా టెన్షన్ పడుతున్నాడని టాక్ వినిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments