Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత కోరిక తీరుస్తున్న రానా... ఏం చేస్తున్నాడు...?

డి. రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి.. నిర్మాతగా పలు చిత్రాలను తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతికతకు చెందిన అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని సినిమాలను ఈజీగా తీసేలా ఒక టీమ్‌ను తయారుచేసుకున్నాడు. ప్రస్తుతం బాహుబలి-2 చిత్రం అయిపోయాక.. న

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (12:38 IST)
డి. రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి.. నిర్మాతగా పలు చిత్రాలను తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతికతకు చెందిన అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని సినిమాలను ఈజీగా తీసేలా ఒక టీమ్‌ను తయారుచేసుకున్నాడు. ప్రస్తుతం బాహుబలి-2 చిత్రం అయిపోయాక.. నిర్మాతగా ఈరోజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌తో టైఅప్‌ అయి చేస్తున్నాడు. 
 
నాగ చైతన్య హీరోగా నటించనున్నట్లు తెలిసింది. అసలు రామానాయుడు బతికి వున్నప్పుడు చైతన్యతో మంచి సినిమా తన బేనర్‌లో తీయాలని సంకల్పించాడు. కానీ కొన్ని కారాణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మనవడు రానా చేయడం విశేషం. ఇద్దరు మనవళ్లు కలిపి చేయనున్న ఈ సినిమా గురించి సంక్రాంతికి ప్రకటించనున్నారు. అయితే ఇది కూడా రీమేకే. 
 
మరాఠీకి చెందిన 'పోచ్చర్‌ బాయ్స్‌' అనేది రీమేక్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్‌ దర్శకత్వం చేయనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments