బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు...(Video)

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (09:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే పీక కోసుకుంటానన్నారు బండ్ల గణేష్. ఇది కాస్త సోషియల్ మీడియాలో వైరల్ అయ్యింది. బండ్ల గణేష్ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలోని నేతల్లో ఆందోళన కనిపించింది. కానీ కాంగ్రెస్ చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారం పోగొట్టుకున్న తరువాత ఆరు రోజుల పాటు బండ్ల గణేష్ కనిపించకుండా తిరిగిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా తిరుమలలో ప్రత్యక్షమై శ్రీవారిని దర్శించుకున్నారు.
 
తాజాగా బండ్ల గణేష్ పైన నటి రమ్యశ్రీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బండ్ల గణేష్ ఒక వెధవ. అతడికేం తెలియదు. రాజకీయ అనుభవం లేదు. రెచ్చిపోయి ఎందుకలా మాట్లాడాడు. ముందు రాజకీయ నాయకులతో బాగా కలువు. ఆ తరువాత ఏం మాట్లాడాలో తెలుసుకో. అంతే తప్ప నోటికొచ్చినట్లు మాట్లాడి నీ విలువ దిగజార్చుకోవద్దు. ముందు నీ మూలాలు తెలుసుకో గణేశా'' అంటూ చెడామడా తిట్టేసింది బండ్ల గణేష్‌ని. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బండ్ల గణేష్, నటి రమ్యశ్రీ తనను బూతులు తిట్టినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. 

బండ్ల గణేష్ బ్లేడుతో కోసుకుంటానన్నారుగా అంటే ఏమన్నారో చూడండి.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments