Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గద్దలకొండ గణేష్' తల్లిగా రమ్యకృష్ణ

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (14:50 IST)
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ఇటీవల 'గద్దలకొండ గణేష్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సరికొత్త చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ చిత్రం కోసం సీనియర్ నటి రమ్యకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఒక వార్త రెండు రోజులుగా షికారు చేస్తోంది. అయితే సురేందర్ రెడ్డి సినిమా కోసం ఆమెను అడుగుతున్నారా? లేదంటే కిరణ్ కొర్రపాటి సినిమా కోసం అడుగుతున్నారా? అనే సందేహమే ఫిల్మ్ నగర్లో వినిపించింది. రమ్యకృష్ణను సంప్రదించింది కిరణ్ కొర్రపాటి సినిమా కోసమేననేది తాజా సమాచారం.
 
ఈ సినిమాలో వరుణ్ తేజ్ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనుందని అంటున్నారు. ఆ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండటం వలన ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె భర్త పాత్రకిగాను మాధవన్‌ను అడుగుతున్నారట. దాదాపు ఆ పాత్రకి ఆయన ఖరారైపోవచ్చని అంటున్నారు. ఈ మధ్య వచ్చిన 'సవ్యసాచి'లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేసిన మాధవన్, త్వరలో 'నిశ్శబ్దం' చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments