Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ కలిసి చిరంజీవి 60 ఏళ్ల వృద్ధుడయ్యాడని చెప్తున్నారా... నేనొప్పుకోను... వర్మ

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (16:19 IST)
ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపిరి కట్టది ఇంకో దారి అని మన పెద్దవాళ్లు చెప్తుంటారు. ఇప్పుడు అలాగే ఉంది రాంగోపాల్ వర్మ పరిస్థితి. ఒకవైపు చిరంజీవి తనకు 60 ఏళ్లు నిండిపోయాయనీ, ఆ వేడుకను చేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకుంటుంటే వర్మ మాత్రం అదసలు నచ్చనే నచ్చడం లేదని అంటున్నారు. చిరంజీవిని 25 ఏళ్లప్పుడు సినిమాల్లో చూశాననీ, ఇప్పటికే తను అలాగే ఉంటున్నారని అనుకుంటున్నాననీ, అలాంటిది ఒక్కసారిగా చిరంజీవికి 60 ఏళ్లు నిండిపోయాయనీ, ఆర్భాటంగా పండుగ చేయడం తనకు నచ్చలేదని అంటున్నారు. 
 
చిరు తనయుడు రామ్ చరణ్ తేజ గట్టిగా ఒత్తిడి చేసి ఈ వేడుక చేస్తున్నారా... అని సెటైర్ కూడా వేశారు. మొత్తమ్మీద రాంగోపాల్ వర్మ గురించి, చిరు బర్త్ డే వేడుకల సందర్భంలో కొద్దిసేపైనా చర్చ జరగాలి. ఆయన అనుకున్నట్లే జరిగింది కూడా. జరుగుతూ ఉంటుంది కూడా. మరి సాయంత్రం చిరు పుట్టినరోజు పండుగ దృశ్యాలను చూసి ఎట్లాంటి ట్వీట్లు చేస్తారో వెయిట్ అండ్ సీ.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments