సైనికుల‌తో లంచ్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (16:50 IST)
Ramcharan, BSF soldiers
అమృత్‌సర్‌లోని ఖాసా ప్రాంతంలో తెలుగు హీరో రామ్‌చ‌ర‌ణ్‌ను చూసి BSF సైనికులు సంతోషించారు. అక్క‌డ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.సి. 15 సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్బంగా షూట్ ముగింపురోజున ఆయ‌న అక్క‌డి సైనికులు లంచ్‌కు ఆహ్వానింగా ఆయ‌న త‌న ఇంటినుంచి తెచ్చుకున్న వ్య‌క్తిగ‌త‌ వంట‌గాడిని అక్క‌డికి పంపి ప్ర‌త్యేకంగా వెజిటేరియ‌న్ వండించారు.
 
Ramcharan, BSF soldiers
రామ్‌చ‌ర‌ణ్ చెఫ్ చేసిన వంటకం సైనికులకు బాగా న‌చ్చింది. భోజ‌నం సంద‌ర్భంగా సైనికులు డ్రిల్‌త‌ర‌హాలో వంద‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించి లంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్‌,సైనికుల డిసిప్లెన్‌, వ్య‌క్తిత్వాల‌ను మెచ్చుకున్నారు. ఈరోజే ఉపాస‌న కూడా స్వ‌ర్ణ‌దేవాల‌యంలో సేవ చేసిన‌ట్లు ఫొటోలు పెట్టింది. ఇప్పుడు రామ్‌చ‌ర‌న్ సైనికుల‌తో లంచ్ ఫొటోలు పెట్టాడు.
 
శంక‌ర్ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఒక పాత్ర సైనికుడిగా వుంటుంద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది. ఇంకా ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments