Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నేను శైలజ'' చెత్త సినిమా.. ఆ ఛానల్‌తో ''హైపర్'' కోసం రామ్ కలిశాడా? లింకేంటి?

టీవీ 5 అనే ఛానల్ అంటే రామ్‌కు అస్సలు పడదు. ఈ టీవీ గతంలో రామ్‌పై లేనిపోని నెగటివ్ రిపోర్ట్స్ ఇచ్చింది. రామ్ సినిమాలను చెత్త సినిమాగా తేల్చేసింది. ఆ సమయంలో రామ్ కూడా ఆ ఛానల్‌పై కోపంతో మండిపడ్డాడు. రామ్

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (12:33 IST)
టీవీ 5 అనే ఛానల్ అంటే రామ్‌కు అస్సలు పడదు. ఈ టీవీ గతంలో రామ్‌పై లేనిపోని నెగటివ్ రిపోర్ట్స్ ఇచ్చింది. రామ్ సినిమాలను చెత్త సినిమాగా తేల్చేసింది. ఆ సమయంలో రామ్ కూడా ఆ ఛానల్‌పై కోపంతో మండిపడ్డాడు. రామ్ కోపం చూసి ఇక ఆ ఛానల్‌తో రామ్ ఏమాత్రం కలవడని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం అదే ఛానల్‌లో తన కొత్త సినిమా ''హైపర్'' సినిమా పాటను రిలీజ్ చేయడం అందరికీ షాక్ నిచ్చింది. 
 
ఎనర్జిటిక్ హీరో రామ్ ''నేను శైలజ" చిత్రంతో వరుస ప్లాప్స్ నుండి బయటపడిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో.. అన్ని ఛానల్స్ గతంలో మంచి మార్కులేశాయి. కానీ టీవీ 5 మాత్రం ఈ సినికు నెగటివ్ రిపోర్ట్స్ ఇచ్చింది. చెత్త సినిమాగా తేల్చేసింది. 
 
రామ్ పరువును అంతగా తీసేసిన ఆ ఛానల్‌లోనే ప్రస్తుతం తన కొత్త సినిమాను ప్రమోట్ చేయడంపై రామ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక హైపర్ సినిమా సంగతికి వస్తే.. ఈ చిత్రంలో రామ్ సరసన రాశి ఖన్నా నటించగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ బ్యానర్‌ఫై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments