Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవితో చేసే ఆలోచనలేదంటున్న రామ్ గోపాల్ వర్మ!

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:48 IST)
నటి శ్రీదేవి అంటే... తన కలలరాణి అంటూ.. ఆమెను తెగ పొగిడేసిన.. రామ్‌గోపాల్‌ వర్మ ఈసారి ఆమెతో మళ్ళీ సినిమా అంటే... ఇప్పట్లో చేసేది లేదంటూ తేల్చి చెప్పారు. హిందీలో వీరప్పన్‌ చేస్తున్నాడు. దాని ప్రమోషన్‌లో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ మాట్లాడారు. ఈ నెల 27న విడుదల కానుంది. అయితే ప్రమోషన్‌కూడా కొత్తగా చేస్తున్నాడు. 
 
ముంబయి నగరంలో కొన్ని సిటీ బస్సులను అద్దెకు తీసుకున్న వర్మ వాటికి బ్లాక్‌ పెయింట్‌ వేయించి, వాటిపై 'వీరప్పన్‌ సినిమా మే 27న రిలీజ్‌', 'హీ కిల్డ్‌ 97 పోలీసుమెన్‌' అని ప్రకటనలు గుప్పించాడు.

ఇదిలా వుండగా,. హీరోయిన్‌కు బాగా ఎక్స్‌పోజ్‌తో చూపిస్తారని.. అందుకు వారిని ఇన్స్‌ పిరేషన్‌గా తీసుకునే సినిమా కథ రాస్తారా? అన్న ప్రశ్నకు.. రొమాంటిక్‌ సినిమా తీస్తే మాత్రం ఆ విధంగా చేస్తానన్నాడు. హీరోయిన్ల పెర్‌ఫార్మెన్స్‌కంటే 'నా కళ్లకు నచ్చితే చాలు' వారికి ఎంపిక చేస్తానని బోల్డ్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments