Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హే క్రిష్.. నిన్ను చూస్తే నాకు అసూయ'గా ఉంది : రాంగోపాల్ వర్మ

నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపా

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (05:23 IST)
నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు 'గౌతమిపుత్ర' దర్శకుడు క్రిష్‌ను వదిలిపెట్టలేదు. తాజాగా ఆయన క్రిష్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. 
 
ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూసిందని, జాతీయ, అంతర్జాతీయ హక్కులు కొంటోందని చెప్పిన వర్మ తర్వాత ట్వీట్‌లను కొనసాగించాడు. ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సింగిల్ షోతో క్రిష్ నాలుగు కంపెనీలతో సంతకం చేశాడని వెల్లడించడమే కాక.. ‘హే క్రిష్.. నాకు అసూయ’గా ఉందని వ్యాఖ్యానించాడు. ‘ఈ నాలుగు కంపెనీల్లో ఒకటి ‘ఏకే’ అని నాకు తెలుసు.. రెండోది ‘ఎస్‌కే’ అని విన్నాను. కన్‌ఫర్మ్ చేయవా’ అంటూ ట్వీట్ చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments