Webdunia - Bharat's app for daily news and videos

Install App

హే డొనాల్డ్ ట్రంప్.. ఐ లవ్ యూ.. ఐఎస్‌కు చెక్ పెట్టాలంటే నువ్వే బెటర్ ఆప్షన్!: వర్మ

సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తాజాగా మ‌రో వివాదానికి తెర‌లేపాడు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌పై వివాదాస్పద మాంత్రికుడు రాంగోప

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (14:43 IST)
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తాజాగా మ‌రో వివాదానికి తెర‌లేపాడు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌పై వివాదాస్పద మాంత్రికుడు రాంగోపాల్ వర్మకు ఒక్కసారిగా ప్రేమ కురిపిస్తున్నాడు. ఒర్లాండో క్లబ్‌పై దాడి, ఆపై ట్రంప్ స్పందన చూసిన వర్మ... ఆయనకు ఐ లవ్ యూ అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
"మంచి వారికి చెడు జరిగితే, చెడ్డ వారిపై మరింత ఉక్కుపాదం మోపాలి" అన్న ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "హే డొనాల్డ్ ట్రంప్, ఇలా చెప్పినందుకు ఐ లవ్ యూ" అని వర్మ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగిపోలేదు..."అమెరికన్లకు ఇప్పుడు రెండే దారులున్నాయి. ఒకటి వారిని ట్రంప్ ఆశీర్వదించాలి, ఇంకోటి అల్లా ఆశీర్వదించాలి" అని కూడా అన్నాడు. 
 
టెర్రరిస్టుల పెద్ద ఆయుధం ఏమిటంటే సర్ ప్రైజ్ ఇవ్వడమేనని, గే క్లబ్‌లో ఉన్న వారి వద్ద ఆయుధాలుంటే, ఈ ఘటన జరిగేది కాదంటూ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే ట్రంప్ బెటర్ ఆప్షన్ అని తెలిపాడు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments