Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌పై స్పందించిన రామ్ గోపాల్ వర్మ

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (21:29 IST)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించారు. "ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తే సర్కస్‌లా అనిపించింది. సర్కస్ అంటే నెగిటివ్‌గా తీసుకోకండి. సర్కస్‌ చూస్తున్నప్పుడు ఎలాంటి ఉత్సాహం కలుగుతుందో నాకు RRR సినిమా చూసినప్పుడు అలాంటి ఉత్సాహమే కలిగింది. 
 
ముఖ్యంగా సినిమాలో వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్‌లో బ్రిడ్జి మీద రామ్‌చరణ్‌, తారక్‌లు చేసిన సీన్లు చూస్తే చిన్నప్పుడు చూసిన జెమినీ సర్కస్‌ గుర్తొచ్చింది. ఆ సర్కస్‌లో కూడా అలాంటి ఫీట్లే చేసేవారు" అని అన్నాడు. దీంతో ఆర్జీవీ RRR సినిమాపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
 
కాలేజీ రోజుల్లో తనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేదని, అయితే అయాన్‌ రాండ్‌ పుస్తకాలు చదివాక తనలో మార్పు వచ్చిందని అన్నారు. స్త్రీవాదం అంటే మహిళల కోసం పోరాడడం కాదని, మహిళలను ప్రేమించడం అన్నారు. తన కెరీర్‌లో ‘క్షణక్షణం’, ‘సర్కార్‌’ చిత్రాలకు సరైన స్క్రిప్ట్‌ రాసుకుని సరైన నటీనటులను ఎంపిక చేసుకున్నానని, మిగిలిన సినిమాలు ఫలానా హీరోతో చేయాలనుకోలేదని ఆర్జీవీ అన్నారు.

సంబంధిత వార్తలు

మళ్లీ బాబు వస్తున్నారు... అమరావతిలో పుంజుకున్న భూమి ధరలు...

పర్యావరణ అనుకూల కార్యక్రమాలతో పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించిన వెల్‌స్పన్‌

81 మంది కొత్త ఎమ్మెల్యేలతో కళకళలాడనున్న ఏపీ అసెంబ్లీ

టీటీడీలో ప్రక్షాళన: టీటీడీ ఛైర్మన్‌గా నాగబాబు.. ఆరోజున ప్రకటన

తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు రుతుపవనాలు... భారీ వర్షాలు

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

ఈ రసం తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

తర్వాతి కథనం
Show comments