Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ సినిమాలు ఇక గోవిందా అనుకున్నారు.. పఠాన్‌తో సీన్ మారింది - ఆర్జీవీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (22:13 IST)
రంగీలా, అమితాబ్ బచ్చన్ సర్కార్ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా బాలీవుడ్ చిత్రసీమపై పాజిటివ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ.. ఇకపై హిందీ సినిమాలు సక్సెస్ కావు అనే కోణాన్ని 'పఠాన్' మార్చేసింది.
 
పాన్ ఇండియా మూవీల ట్రెండ్ నడుస్తున్న వేళ.. జనాలు బాలీవుడ్‌ సినిమాల జోలికి పోరనే అభిప్రాయాన్ని 'ప‌ఠాన్‌' సినిమా మార్చేసింది. 'కాంతార‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీఎఫ్‌' వంటి సినిమాల జోరు నడుస్తున్న కాలంలో బాక్సాఫీస్ వద్ద పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిది. 
 
బహుశా రాజమౌళి ఒడిశాలోనో, గుజరాత్‌లోనో పుట్టి ఉంటే ఇలాంటి సినిమాలకు దర్శకత్వం వహించి ఉండేవాడు. ప్రస్తుతానికి తాను పొలిటికల్ థ్రిల్లర్ సినిమాపై దృష్టి పెడుతున్నాను. త్వరలో ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments