Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియస్ వార్నింగ్స్ మధ్యలో ఆడియో ఫంక్షన్.... దేనికీ భయపడేది లేదంటున్న వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'వంగవీటి'. బెజవాడ రౌడీయిజం, రాజకీయాలు నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని వర్మ ముందు నుంచి చెబుతున్నారు.

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (11:53 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'వంగవీటి'. బెజవాడ రౌడీయిజం, రాజకీయాలు నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని వర్మ ముందు నుంచి చెబుతున్నారు. అయితే, సినిమా విషయంలో వంగవీటి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సీన్ సీరియస్ అయ్యింది. దీంతో శనివారం వర్మ - వంగవీటి రాధా కుటుంబ సభ్యులతో జరిగిన చర్చలు ఫలించలేదు. ఎవరికి వారు తగ్గేది లేదని తేల్చిచెప్పారు. 
 
దీంతో 'వంగవీటి' సినిమా రిలీజ్ విషయం మరింత హీట్కెక్కింది. ఈ సీరియస్ సీన్ ఇలా కొనసాగుతుండగానే విజయవాడలో శనివారం రాత్రి 'వంగవీటి' ఆడియో వేడుక జరిగింది. కేయల్ యూనివర్సిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ ఆడియో సీడీలను ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. "నేను దర్శకుడిని కాకముందు నుంచి నాకు ఈ కథ గురించి తెలుసు. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. నాకు అర్థమైన, నా అవగాహన దృష్టితో ఈ సినిమా తీశా"నన్నారు. ఈ చిత్రానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నట్టుగానే చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments