Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జీవీ ఆ టైపా? పూరీని ముద్దుల్లో ముంచెత్తేశాడు...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (11:22 IST)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఇందులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పాల్గొన్నారు. ఆయన ఏది చేసినా సంచలనమే అవుతుంది. ఆయన సినిమాల‌తోనే కాదు చేసే ప‌నుల‌తోనూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడు. 
 
కొద్ది రోజులుగా త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ చిత్రాన్ని తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంక‌ర్' చిత్రాన్ని ప్ర‌మోట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్న వ‌ర్మ ఇప్పుడు ఆ స‌క్సెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. 2015లో వ‌చ్చిన "టెంప‌ర్" చిత్రం త‌ర్వాత పూరీ ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ఘ‌న విజ‌యం సాధించాడు. దీంతో టీంతో క‌లిసి వ‌రుస సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటున్నాడు. ఇందులో భాగంగా చిత్ర బృందంతో పాటు వ‌ర్మ‌కి కూడా పార్టీ ఇచ్చాడు. 
 
ఈ పార్టీలో వ‌ర్మ త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ చెంప‌పై గ‌ట్టిగా ముద్దిచ్చాడు. ఈ స‌న్నివేశాన్ని చిత్రంలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించిన స‌త్య‌దేవ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments