Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా నోర్లు మూసుకొని ఉంటే.. మీ ఖర్మ అంతే: ఆర్జీవీ

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (21:11 IST)
ఏపీ సినిమాటోగ్రఫీ ముఖ్యమంత్రి పేర్ని నానికి రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా అనేక ప్రశ్నలు సంధించాడు. టికెట్ రేట్లు ఎందుకు మ్యానేజ్ చెయ్యాలి అనుకుంటున్నారు? పేద వాడి కోసమే తగ్గించాలి అనుకుంటే రేషన్‌లో ఇచ్చే బియ్యం, పంచదార, కిరోషన్ లాంటివి పేదలకోసం ఇచ్చినట్టే "రేషన్ థియేటర్స్" అదే పేదల కోసం ప్రభుత్వం తరపున కట్టించవచ్చు కదా? అని ప్రశ్నించాడు.
 
అలాగే ఇక్కడ రెండు రకాల టికెట్ ధరలను పెట్టుకోండి నిర్మాతలు తమ సినిమాలకు ఒక ధర పెట్టుకుంటారు. మీరు మీ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసుకొని మీ పేదలకు మీకు నచ్చిన తక్కువ ధరల రేట్లకే అమ్ముకొని మీ ఓట్లు మీరు తెచ్చుకోండి అని తెలిపాడు.
 
ఇక అలాగే ఫైనల్‌గా పవన్, అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలు విషయంలో మీ టీం హీరోల బట్టి కాకుండా సినిమాకి అయ్యే ప్రొడక్షన్ బట్టి ధరలు రెడీ చేసుకోవాలని తెలిపాడు. 
 
దీని తర్వాత అసలు పోస్ట్ పెట్టాడు వర్మ "ఇది నా రిక్వెస్ట్ కాదు నా డిమాండ్ ఇది. మీ కొత్త ధరల వల్ల ఇండస్ట్రీలో అనేకమంది నాకు తెలిసినవారు చెప్పుకొని బాధ పడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా అంతా నోర్లు మూసుకొని ఉంటే ఇక ఎప్పటికీ తెరవలేరు. మీ ఖర్మ అంతే" అని ముగించేశాడు

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments