Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రసవానికి అత్తారింటికి వెళుతున్నా.. ఉపాసన వెల్లడి

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (08:22 IST)
మెగా ఫ్యామిలీలో మరో వారసుడు రానున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ ప్రసవం కోసం ఆమె అత్తయ్య వాళ్లింటికి వెళుతున్నట్టు ఉపాసన తన వెల్లడించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని పదేళ్లు పూర్తయింది. ఇటీవలే 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. త్వరలోనే తమ జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించబోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా మాట్లాడుతూ, తాము త్వరలోనే తమ అత్యయ్య గారింటికి వెళ్ళిపోతున్నామన్నారు. పుట్టబోయే బిడ్డ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుంత రామ్ చరణ్, తాను వేరే ఇంట్లో ఉంటున్నామని అయితే, ఇకమీదట అత్తయ్య మామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 
 
పిల్లల ఎదుగుదల, పెంపకంలో గ్రాండ్ పేరంట్స్ ప్రభావం ఎంతో కీలకమన్నారు. తమ బిడ్డ కూడా అలాంటి వాతావరణంలో పెరగాలన్న ఉద్దేశ్యంతో అత్తయ్య వాళ్లింటికి మకాం మార్చుతున్నట్టు చెప్పారు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి తాను, రాం చరణ్ ఎంతో నేర్చుకున్నామని, ఇపుడు తమకు పుట్టబోయే బిడ్డకు కూడా ఆ అవకాశాన్ని ఆనందాన్ని దూరం చేయాలని అనుకోవడం లేదని ఉపాసన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments