Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ కళ్లు అంటే ఇష్టమంటున్న చెర్రీ... ఉపాసన కళ్లు నచ్చలేదా?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (14:00 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈమె గురించి హీరో చెర్రీ ఓ కామెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
కైరా అద్వానీ శరీరంలోని ఇతర భాగాల కంటే కళ్లు చాలా అందంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పైగా, గతంలో తనకు సరైన డ్యాన్స్ పార్టనర్ తమన్నా అని చెప్పానని, ఇపుడు కైరా అద్వానీ మంచి డాన్సింగ్ పార్టనర్ అనిపిస్తోందని చెర్రీ చెప్పుకొచ్చారు. అయితే, కైరా అద్వానీ కళ్లు అంటే ఇష్టమని చెప్పిన చెర్రీకి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కైరా నేత్రాలు సరే.. భార్య ఉపాసన కళ్లు బాగోలేవా అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో తాను పడిన కష్టాన్ని రామ్ చరణ్ వివరించాడు. 'వినయ విధేయ రామ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో శరీరమంతా టూటూలతో కనిపిస్తాను. అవి స్టిక్కర్లతో వేసిన టూటూ. అవి వేయడానికి 2 గంటలు, తీయడానికి గంటన్నర సమయం పట్టేది. స్టిక్కర్లు తొలగించే సమయంలో చాలా నొప్పిగా కలిగేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ నెల 24 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అత్యాచారం చేసి స్క్రూడ్రైవర్‌తో ప్రియురాలిని హత్య చేశాడు.. నిందితుడికి జీవిత ఖైదు

కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆసక్తికర పరిణామం : కుమార్తె కవిత ఇంటికి వెళ్లిన తల్లి శోభ

AP Ration Cards: ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులు

మెగా డీఎస్సీకి మెలిక పెట్టిన విద్యాశాఖ.. భర్త పేరుపైనే ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలు ఉండాలి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments