Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ జనరేషన్‌కు స్ఫూర్తినిచ్చే హీరో రాంచరణ్‌... యూత్ ఐకాన్ పురస్కారం

మెగా ఫ్యామిలీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో రాంచరణ్. సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ హీరోకు యూత్ ఐకాన్ పురస్కారం దక్కింది.

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (15:09 IST)
మెగా ఫ్యామిలీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరో రాంచరణ్. సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ హీరోకు యూత్ ఐకాన్ పురస్కారం దక్కింది. యంగ్‌ జనరేషన్‌కు స్ఫూర్తినిచ్చే యువతరానికి మలయాళ పరిశ్రమ 'ఆసియా విజన్‌' పేరిట 'యూత్‌ ఐకాన్‌' పురస్కారాన్ని అందిస్తుంది. ఈ దఫా టాలీవుడ్‌ నుంచి రాంచరణ్‌ని ఎంపిక చేశారు.
 
చెర్రీ తనదైన శైలిలో నటించి అందర్నీ మెప్పిస్తూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నారు. రాంచరణ్‌ రెండో సినిమా 'మగధీర' బాక్సాఫీసు వద్ద రూ.70 కోట్లుపైగా వసూళ్లు రాబట్టింది. అందుకే ఆయన ప్రతిభను గుర్తిస్తూ ఇటీవల షార్జా స్టేడియం(యుఏఈ)లో జరిగిన 'ఆసియా విజన్‌-2016' వేడుకల్లో అత్యున్నత 'యూత్‌ ఐకాన్‌' పురస్కారాన్ని రాంచరణ్‌కు ప్రదానం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments