Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాన్సర్‌తో బాధపడుతున్న తొమ్మిదేళ్ల అభిమానిని పరామర్శించిన చెర్రీ

ramcharan
Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (09:23 IST)
క్యాన్సర్‌తో బాధపడుతున్న తొమ్మిదేళ్ల తన అభిమానిని టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ పరామర్శించారు. సినిమా షూటింగ్‌లతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, చరణ్ తన అభిమాని కోసం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. 
 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ చెర్రీ ట్విట్టర్‌లో వెళ్లి చరణ్ అభిమాని రావుల మణి కుశాల్‌తో ఇంటరాక్ట్ అవుతున్నట్లు గల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా తన అభిమానికి బహుమతిని అందజేస్తున్నట్లు చూపించే వరుస ఫోటోలను పంచుకున్నారు. 
 
క్యాన్సర్‌తో పోరాడడంలో బిడ్డకు ఆశ, శక్తిని ఇచ్చాడు. ఈ కష్టమైన ప్రయాణంలో వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ చరణ్ పిల్లల తల్లిదండ్రులను కూడా కలిశాడు.
 
#MakeaWishFoundation ద్వారా మా #ManOfMasses మెగా పవర్ స్టార్ @Always రామ్‌చరణ్ గారు క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 ఏళ్ల చిన్నారిని కలిశారని శివ ట్వీట్ చేశారు. తన అభిమాన తారను కలుసుకోవాలనే ఆ పిల్లవాడి కోరిక అలా నెరవేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments