Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ ధ్రువ టీజర్ రిలీజ్.. అదరగొట్టేశాడు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే పండగ

రామ్ చరణ్ కొత్త సినిమా ‘ధ్రువ’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో చెర్రీ అద్భుతమైన లుక్‌తో అదరగొట్టేశాడు. రాంచ‌ర‌ణ్ దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీ

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (12:55 IST)
రామ్ చరణ్ కొత్త సినిమా ‘ధ్రువ’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో చెర్రీ అద్భుతమైన లుక్‌తో అదరగొట్టేశాడు. రాంచ‌ర‌ణ్ దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మిళ సినిమా ''త‌ని ఒరువ‌న్'' రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ఫ‌స్టు‌లుక్‌కి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వ‌చ్చింది. దీంతో టీజర్‌పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. 
 
యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా, ఇందులో పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడు చరణ్‌. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విజయ దశమి రోజున విడుదల చేశారు. ఇకపోతే.. చెర్రీ ధ్రువలో మూడే పాటలుంటాయట. తమిళ ధ్రువలో థీమ్ సాంగ్ సహా ఐదు పాటలుంటాయి. తమిళ వెర్షన్‌కు సంగీతాన్నందించిన హిప్ హాప్ తమిళనే ‘ధ్రువ’ సినిమాకూ పని చేస్తున్నాడు. కానీ కథకు అడ్డు తగిలేలా పాటలుంటాయని పాటల సంఖ్యను తగ్గించినట్లు తెలుస్తోంది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments