Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుతో జోడీ కట్టడం మహాదృష్టం : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తెగ ఉప్పొంగిపోతోంది. ఏదో అదృష్టం తలుపుతట్టినట్టుగా ఫీలైపోతోంది. దీనికి కారణం.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడమే.

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (13:10 IST)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ తెగ ఉప్పొంగిపోతోంది. ఏదో అదృష్టం తలుపుతట్టినట్టుగా ఫీలైపోతోంది. దీనికి కారణం.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడమే. 
 
ఈ భామ ఇప్పటికే అల్లు అర్జున్.. చరణ్.. ఎన్టీఆర్‌లతో కలిసి నటించింది. తాజాగా మహేశ్ తోను జోడీ కడుతోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్, హైదరాబాద్‌లో మొదలైంది.
 
దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. మహేశ్ జోడీ కట్టే ఛాన్స్ రావడం.. ఆయనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది. కాగా, మహేశ్‌తో తొలిసారిగా నటిస్తోన్న రకుల్ సంతోషంతో పొంగిపోతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యమా: కోర్టు అసహనం

నాకు దక్కని ఆమె మరెవ్వరికీ దక్కకూడదు .. ప్రియుడి కిరాతక చర్య

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments