Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయింబవుళ్లు చెమటోడ్చుతున్న హీరోయిన్... (వీడియో)

పెద్దలు చెప్పినట్టుగా 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం' అంటే ఇదేనేమో... స్టార్‌డమ్ ఉండగానే 10 రూపాయలు సంపాదించి వెనుకేసుకునేందుకు పలువురు సెలెబ్రిటీలు రేయింబవుళ్లు శ్రమిస్తుంటారు.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (15:09 IST)
పెద్దలు చెప్పినట్టుగా 'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం' అంటే ఇదేనేమో... స్టార్‌డమ్ ఉండగానే 10 రూపాయలు సంపాదించి వెనుకేసుకునేందుకు పలువురు సెలెబ్రిటీలు రేయింబవుళ్లు శ్రమిస్తుంటారు. ఇలాంటివారి జాబితాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరిపోయింది. ఈమె ఇపుడు 'దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాల'నే ఉద్దేశ్యంతో తమకు వచ్చిన ఏ ఆఫర్లు కూడా వదలకుండా డబ్బు సంపాదించేందుకు ఎందుకైనా సిద్ధపడుతోందట. 
 
సినిమాలో ఎంత బిజీగా ఉన్నా... తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని డబ్బులు ఎలా సంపాదించాలన్న పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తోందట. 'నాన్నకు ప్రేమతో' హిట్ కొట్టిన రకూల్ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ మధ్యనే రకుల్ ప్రీత్ సింగ్ ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం దిగిన హాట్ పిక్ సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 
 
ఇది వివాదం కావడంతో రకుల్ సీరియస్ అయింది. 'ఎలా కనిపించాలి అనేది నా ఇష్టం అంటూ ఫైర్ అయింది. తాజాగా ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియో విడుదలైంది. ఫోటో షూట్ విడుదలైన కొన్ని రోజులకు బిహైండ్ ది సీన్స్ వీడియో రిలీజ్ చేస్తుంటారు. అభిమానులు ఎదురు చూస్తున్న ఈ వీడియో వచ్చేసింది. సోషల్ మీడియాలో ఇది ఓ సంచలనమైంది. 
 
స్లో మోషన్లో రకుల్ అందాలను ఎంతో అద్భుతంగా బంధించిన తీరు అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. చెప్పాలంటే.. రకూల్ దాదాపు కుర్రకారుకి మత్తెక్కిస్తుందనే చెప్పొచ్చు. ఆమె అందాలను అణువణువూ ఎక్స్‌ఫోజ్ చేస్తూ గతంలో ఎన్నడూ లేనంత హాట్ అండ్ సెక్సీగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో మీరూ ఓ సారి చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments